Yaksharaja Ashtakam ( Dandapani Ashtakam ) Lyrics in Telugu PDF

శ్రీ యక్షరాజాష్టకమ్

రత్నభద్రాఙ్గజోద్‌భూత ! పూర్ణభద్రసుతోత్తమ !| నిర్విఘ్నం కురు మే యక్ష ! కాశీవాసం శివాప్తయే || 1 ||

ధన్యోయక్షఃపూర్ణభద్రో ధన్యాకాఞ్చనకుణ్డలా | యయోర్జఠరపీఠేఽభూర్దణ్డపాణే ! మహామతే ! || 2 ||

జయయక్షపతే ! ధీర జయపిఙ్గలలోచన !| జయపిఙ్గ ! జటాభార ! జయదణ్డ ! మహాయుధ ! || 3 ||

అవిముక్తమహాక్షేత్రసూత్రధారోగ్రతాపస !| దణ్డనాయక ! భీమాస్య ! జయవిశ్వేశ్వరప్రియ ! || 4 ||

సౌమ్యానాం సౌమ్యవదనభీషణానాం భయానక !| క్షేత్రపాపధియాంకాలమహాకాలమహాప్రియ ! || 5 ||

జయ ప్రాణద ! యక్షేన్ద్ర ! కాశీవాసాన్నమోక్షద ! | మహారత్నస్ఫురద్రశ్మిచయచర్చితవిగ్రహ ! || 6 ||

మహాసమ్భ్రాన్తిజనక ! మహోద్‌భ్రాన్తిప్రదాయక ! అభక్తానాం చ భక్తానాం సమ్భ్రాన్త్యుద్‌భ్రాన్తినాశక ! || 7 ||

ప్రాన్తనేపథ్యచతుర ! జయజ్ఞాననిధిప్రద ! | జయ గౌరీపదాబ్జాలే ! మోక్షేక్షణవిచక్షణ ! || 8 ||

యక్షరాజాష్టకం పుణ్యమిదంనిత్యం త్రికాలతః | జపామిమైత్రావరూణే ! వారాణస్యాప్తికారణమ్ ! || 9 ||

దణ్డపాణ్యష్టకంధీమాన్ జపన్విఘ్నైర్నజాతుచిత్ | శ్రద్ధయాపరిభూయేతకాశీవాసఫలంలభేత్ ! || 10 ||


॥ ఇతి శ్రీ స్కన్దప్రణీతం శ్రీ యక్షరాజాష్టకమ్ సంపూర్ణమ్ ॥
Text Source stotram.co.in
PDF file is generated [ October 11, 2015 ] at Stotram Website