Margabandhu Stotram Lyrics in Telugu PDF

శ్రీ మార్గబన్ధుస్తోత్రమ్

శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ

ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధ పఞ్చెషుకీటమ్ |
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేన్దుచూడం భజే మార్గబన్ధుమ్ || .. శంభో...

అఙ్గె విరాజద్భుజఙ్గం
అభ్ర గంగా తరంగాభి రామోత్తమాంగమ్ |
ఓంకారవాటీ కురంగం
సిద్ధ సంసేవితాఙ్ఘ్రిం భజే మార్గబన్ధుమ్ || .. శంభో...

నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేష లోకేశ వైరిప్రతాపమ్ |
కార్తస్వరాగేన్ద్ర చాపం
కృత్తివాసం భజే దివ్య సన్మార్గబన్ధుమ్ || .. శంభో...

కన్దర్ప దర్పఘ్నమీశం
కాలకణ్ఠం మహేశం మహావ్యోమకేశమ్ |
కున్దాభదన్తం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబన్ధుమ్ || .. శంభో...

మన్దారభూతేరుదారం
మన్దరాగేన్ద్రసారం మహాఘౌర్యదూరమ్ |
సిన్ధూర దూర ప్రచారం
సిన్ధురాజాతిధీరం భజే మార్గబన్ధుమ్ || .. శంభో...

అప్పయ్యయజ్వేన్ద్రగీతం స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే |
తస్యార్థసిద్దిం విధత్తె మార్గమధ్యేఽభయం చాశుతోషీ మహేశః ||

శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ
దేవేశ శంభో శంభో మహాదేవ దేవ

|| ఇతి శ్రీ అప్పయ్య దీక్షితప్రణితమ్ శ్రీమార్గబన్ధుస్తోత్రమ్ సంపూర్ణమ్ ||
Text Source stotram.co.in
PDF file is generated [ October 11, 2015 ] at Stotram Website